Untitled Document
      Home | News | Videos | Audio | Dhoom Dhaam | Janam Sakshi | Poll | NRI | Media | Links | Etc.
Jai Telangana

ఫోటో న్యూస్: దున్నపోతు కు విన్నపం


పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని హైదరాబాద్ లో దున్నపోతుకు వినతిపత్రాన్ని సమర్పిస్తున్న తెరాస పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ మరియు నగర నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులు. తెలంగాణ సమస్యపై ఎన్ని పోరాటాలు చేసిన స్పందించని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డిల బానర్ ను ఈ దున్నపోతుకు కట్టారు. దున్నపోతు పై వర్షం పడినా ఉలుకు పలుకు ఉండదని అర్థం వచ్చే రీతిలో ఈ బానర్ ను ప్రదర్శించారు.

Related Posts

Short Link:   http://dhoomdhaam.com/?p=19246

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!



 Today's Poll

టీఆర్ఎస్ x జేఏసీ x బిజేపీల మధ్య గందరగోళంతో కొండా సురేఖ లాభపడనుందా?

View Results

Loading ... Loading ...
 Happenings
 
      Home | News | Videos | Audio | Dhoom Dhaam | Janam Sakshi | Poll | NRI | Media | Links | Etc.