ఫొటో ఫీచర్: నిమ్స్ లో తెలంగాణ వెంకన్న

1. నిమ్స్ లో కోమటి రెడ్డిని పలకరిస్తున్న భార్య, కుమార్తె లు
2. తన సోదరుడి పరిస్థితిని వివరిస్తున్న రాజగోపాల్ రెడ్డి
3. కోమటి రెడ్డి ని నిమ్స్ లో పరామర్శించి వస్తున్న కాంగ్రెస్ నాయకులు గుత్తా, వివేక్, జానా, పొన్నాల, కేకే తదితరులు
4. కోమటి రెడ్డి పరామర్శ అనంతరం నిమ్స్ బయట గద్దర్
5. దీక్ష విరమించాలని కోమటి రెడ్డిని కోరి వస్తున్న నారాయణ
6. కోమటి రెడ్డి ని పరామర్శించిన తరవాత విలేకరులతో బొత్సా, చిరుమర్తి లింగయ్య, శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, ఇరావత్రి అనిల్ లు
7. నిమ్స్ లో కోమటి రెడ్డి పరామర్శకు వెళ్తున్న తెలంగాణ జాగృతీ నాయకురాలు కవిత





