Untitled Document
      Home | News | Videos | Audio | Dhoom Dhaam | Janam Sakshi | Poll | NRI | Media | Links | Etc.
Jai Telangana

తారా చౌదరి లిస్టులో ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు


తారా చౌదరి లిస్టులో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపి, ఇంకొక మంత్రి వారి వారి బంధువులు ఉన్నారన్న విషయాలు బయటకు వచ్చిన తరవాత తాజాగా ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారని వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు, మహబూబ్ నగర్ కు చెందిన ఒక యువ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ కు చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారని తెలుస్తుంది. ఈ అనంతపురం ఎమ్మెల్యే చంద్రబాబు కు చాలా దగ్గరివాడు, యువకుడు అయిన ఈ ఎమ్మెల్యే నాయకుడు ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక మహబూబ్ నగర్ కు చెందిన ఇంకో యువ చిచ్చు బుడ్డి ఎమ్మెల్యే తన విషయం బయటకి రావడంతో పాలుపోని పరిస్థితిలో ఉన్నాడు, అయినదానికీ కానిదానికి తమ అధినేతను, పార్టీని వెనకేసుకువచ్చే ఈ ఎమ్మెల్యే తనను అనంతపురానికి చెందిన ఎమ్మెల్యే తారా చౌదరికి పరిచయం చేసాడని వాపోతున్నాడు.

అనేక పదవులు నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నడి వయసు ఎమ్మెల్యే ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ ప్రభావంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమా రంగానికి వస్తే ఒక హిట్లు లేని హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఈ హీరో కి అమ్మాయిల విషయంలో గొప్ప పేరే ఉంది.

ఈరోజు లాప్ టాప్ ఓపెన్ చేసిన తరవాత తారా చౌదరితో ప్రముఖులు ఉన్న కొన్ని వీడియోలు బయటపడ్డాయని కాని ఇవి వెలుగు చూస్తాయో లేదో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

Short Link:   http://dhoomdhaam.com/?p=20395

Comments

2 Responses to “తారా చౌదరి లిస్టులో ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు”
  1. Mm says:

    Mahaboobnagar MLA is Revant Reddy

  2. Mm says:

    One of the Mahaboobnager District MLA whoz involved is Revant Reddy

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!



 Today's Poll

టీఆర్ఎస్ x జేఏసీ x బిజేపీల మధ్య గందరగోళంతో కొండా సురేఖ లాభపడనుందా?

View Results

Loading ... Loading ...
 Happenings
 
      Home | News | Videos | Audio | Dhoom Dhaam | Janam Sakshi | Poll | NRI | Media | Links | Etc.